గుడ్డు ఎక్కువ తింటే షుగర్ వస్తుందా? అసలు నిజం ఏమింటంటే..!

మన ఆరోగ్యాన్ని కాపాడే వాటిల్లో  గుడ్డు కూడా  ప్రధానమైనది

రోజుల్లో శాఖాహారులు కూడా గుడ్డును తినడం కామన్ గా మారింది.

గుడ్డులో అధిక పోషకాలతో పాటు విటమిన్ A,C,D ఉంటాయి.

ప్రతి రోజూ రెండు గుడ్లు  తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తారు

ఇదే సమయంలో గుడ్డు తింటే డయబెటిసీ వస్తుందా అనే  ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

గుడ్లు ఎక్కువగా తింటే  డయాబెటీస్ బారిన పడే ప్రమాదం ఉందని ఓ అధ్యాయనంలో వెల్లడైంది.

ఎవరైతే రోజుకు రెండు కంటే ఎక్కువ గుడ్లు తింటారో వారు మధుమేహం రిస్క్ ఎక్కువట

మగవారి కంటే.. స్త్రీల్లో  డయాబెటీస్ రిస్క్ ఎక్కువని తేలింది.

రోజు 50 గ్రాముల కంటే ఎక్కువ గుడ్లు తినే పెద్దలలో మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందట.

ఎక్కువగా గుడ్లు తినడం కారణంగా టైప్ 2 మధుమేహం వస్తుందని ఆ  అధ్యాయనం తెలిపింది

ఖతార్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో చైనా మెడికల్ యూనివర్శిటీ ఈ అధ్యయనం నిర్వహించింది.

డయాబెటిస్  బారిన పడకుండా ఉండాలంటే ఉండబెట్టిన గుడ్లను మాత్రమే తినాలనే ఈ అధ్యాయనం పేర్కొంది.

ఆరోగ్యం విషయంలో సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం