Thick Brush Stroke

బాడీలో  జింక్ తగ్గిందని డాక్టర్స్ చెప్తుంటారు కదా.. ఆ జింక్ ఇలా పెంచుకోవాలి!

Tooltip

మనిషికి జింక్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Tooltip

ఖనిజాల్లో ఒకటైన జింక్ మానవ శరీరానికి ఎంతో అవసరం

Tooltip

రుచి, వాసన పై సరైన అవగాహన కోసం జింక్ చాలా అవసరం

Tooltip

గుడ్లు, మాంసం, సముద్రపు ఆహారం లో జింక్ పుష్కలంగా ఉంటుంది.

Tooltip

కొన్ని రకాల కూరగాయల్లో కూడా జింక్ పుష్కలంగా ఉంటుంది. 

Tooltip

జీవ క్రియ, హార్మోన్ నియంత్రణ వృద్ది చేయడంలో జింక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Tooltip

చిక్ పీస్ లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సోడియం, సెలియం, కాపవర్ వంటి ఖనిజాలు ఉంటాయి.

Tooltip

ఉడకబెట్టిన చిక్ పీస్ లో ఫైబర్, ప్రొటీన్లు 2.5 గ్రాముల జింక్ ఉంటుంది.

Tooltip

గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని సలాడ్, పెరుగులో కలిపి తీసుకకుంటే బాగుంటుంది.

Tooltip

రెడ్ మీట్ లో జింక్ అధికంగా ఉంటుంది. రెడ్ మీట్ లోకొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ తీసుకోవడం మంచిది.

Tooltip

పల్లీలలో ఫైబర్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా జింక్ అధికంగా ఉంటుంది. పల్లీ పట్టీలుగా చేసుకొని తింటే మంచిది

Tooltip

జీడిపప్పు, బాదం వంటివి తీసుకోవడం వల్ల జింక్ అందుతుంది. వీటిని స్నాక్ గా తింటే మంచిది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం