Medium Brush Stroke

డాక్టర్స్ నయం చేయలేని PCOD/PCOS సమస్య.. నువ్వులతో సాధ్యం!

Thick Brush Stroke

నువ్వులు సహజంగా రెండు రకాలు ఉంటాయి.. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు.

Thick Brush Stroke

ఈ రెండు రకాల నవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యంగా నల్ల నవ్వులు ఎంతో మేలు.

Thick Brush Stroke

నలుపు రంగులో వుండే నువ్వులలో  ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

Thick Brush Stroke

రక్తహీనత, బలహీనతతో బాధపడే  వారికి నవ్వులు ఈ నల్ల నువ్వులు.. ఎంతో మేలు చేస్తాయి.

Thick Brush Stroke

నల్ల నువ్వులు కొలెస్ట్రాల్ స్థాయిని  తగ్గించడంలో కూడా బాగా సహాయపడతాయి. 

Thick Brush Stroke

కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు వీటిని తీసుకుంటే ఎంతో మంచిది. 

Thick Brush Stroke

ఆడవారికి pcod/pcos సమస్యలను నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. 

Thick Brush Stroke

ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.

Thick Brush Stroke

వీటిలో కాల్షియం పుష్కలంగా లభించడం వలన ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.

Thick Brush Stroke

నువ్వులను తినడం వలన.. జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతోంది.

Thick Brush Stroke

నువ్వులను సమపాళ్లలో తీసుకోవడం వలన అవి ఆరోగ్యానికి  ఎంతో మేలు చేకూరుస్తాయి.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం