Medium Brush Stroke

మీరు లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ వాడుతున్నారా?  పెద్ద రిస్క్ లో పడినట్లే..

Tooltip

నేటికాలంలో మౌత్ ఫ్రెష్నర్ల వినియోగం బాగా పెరిగిపోయింది.

Tooltip

చాలా మంది ఉదయం బ్రేష్ చేయడానికి బద్ధకంతో లిక్విడ్ మౌత్ ప్రేష్నర్లను వాడుతారు.

Tooltip

మరికొందరు భోజనం తర్వాత నోటి దుర్వాసనను లేకుండా ఉండేదుకు వాడుతారు

Tooltip

మీ నోటిని తాత్కాలికంగా ఫ్రెష్ గా ఈ లిక్విడ్ మౌత్ ప్రేష్నర్లు ఉపయోగపడతాయి.

Tooltip

అయితే ఈ లిక్విడ్ మౌత్ ప్రేష్నర్లను వాడే వారు పెద్ద రిస్క్ లో పడతారని ఓ రిసెర్చ్ తెలిపింది.

Tooltip

వీటిని వినియోగిస్తున్న వారిని  జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ హెచ్చరిస్తోంది.

Tooltip

లిక్విడ్ మౌత్ ఫ్రెనర్ల కారణం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tooltip

లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ లో ఉండే లిస్టెరిన్ అనే రసాయనం  ఉంటుంది.

Tooltip

ఈ లిస్టెరిన్ అనే కెమికల్ క్యాన్సర్ వ్యాధికి దారి తీస్తోందని సైటింస్టుల హెచ్చరించారు.

Tooltip

లిస్టెరిన్ రసాయనం కారణంగా చిగురు పళ్ల సమస్యలు వస్తాయని రీసెర్చ్ లో తేలింది.

Tooltip

లిస్టెరిన్ రసాయనం కారణంగా చిగురు పళ్ల సమస్యలు వస్తాయని రీసెర్చ్ లో తేలింది.

Tooltip

లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ కారణంగా నోటిలో బ్యాక్టీరియా కూడా పెరిగిపోతుంది.

Tooltip

లిస్టెరిన్ కెమికల్ కారణంగా నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్ఫెషన్లు వస్తాయని తేలింది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం