Thick Brush Stroke

ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తున్నారా? అయితే చాలా డేంజర్‌

Tooltip

ప్రతి రోజు స్నానం చేయడం చాలా మంచిది. స్నానం శరీరాన్ని శుభ్రపర్చడమే కాకుండా.. మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

Tooltip

కొంతమంది మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో అయితే ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది.

Tooltip

ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయడం కంటే.. అసలు ఏ సమయంలో స్నానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

Tooltip

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. రాత్రి పూట స్నానం చేయడం మంచిదే కానీ, తలస్నానం మంచిది కాదంటున్నారు.

Tooltip

రాత్రి పూట తలస్నానం చేస్తే.. జట్టు సరిగ్గా ఆరక.. మైయోసైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

Tooltip

మరి తలస్నానం ఎప్పుడు చేస్తే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Tooltip

ఉదయాన్నే తలస్నానం చేయడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Tooltip

ఉదయాన్నే వ్యాయామం చేసిన తర్వాత స్నానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

Tooltip

వ్యాయామం తర్వాత శరీరం అలసిపోతుంది, స్నానం శరీరానికి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతుంది.

Tooltip

ఉదయాన్నే సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్త మయానికి ముందు స్నానం చేయడం మంచిది.

Tooltip

రాత్రిపూట నిద్రలో బ్యాక్టీరియా, చనిపోయిన చర్మ కణాలు చర్మంపై పేరుకుపోతాయని ఉదయాన్నే స్నానం చేస్తే అవి తొలగిపోతాయి.

Tooltip

ఉదయం స్నానం చేస్తే ఉత్సాహంగా, ఎనర్జీగా ఉంటూ.. సోమరితనం కూడా దూరం అవుతుంది.

Tooltip

సాయంత్రం స్నానం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Tooltip

రాత్రిపూట స్నానం చేయడం వల్ల వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరగడం పెరిగి రక్తపోటు సరిగ్గా ఉంటుంది.

Tooltip

ఇది గాఢ నిద్రకు కూడా సహాయపడుతుంది. ఒత్తిడిని చాలా దూరంగా ఉంచవచ్చు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం