Tooltip

తోటకూర కట్ట అంటూ   చీప్ గా చూస్తున్నారా?  దీన్ని మించిన మెడిసిన్ లేదు

Medium Brush Stroke

కూరగాయలు తిన్నట్లుగా ఆకు కూరలు వండరు.. తినరు

Medium Brush Stroke

ఇక ఆప్షన్ లేక.. పప్పులో వాడే పదార్థంగా మారిపోయింది ఆకుకూర

Medium Brush Stroke

కానీ ఆకు కూరలతో  ఎన్నో పోషక విలువలున్నాయి.

Medium Brush Stroke

ముఖ్యంగా తోటకూరలో.. ఇది ఆకుల్లో రాణిగా చెబుతుంటారు.

Medium Brush Stroke

తోటకూరలో కూడా విభిన్న రకాలు ఉన్నాయి.

Medium Brush Stroke

తోటకూర తింటే.. కను దృష్టి మెరుగు పడుతుంది.

Medium Brush Stroke

ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటంతో ఎముకలు దృఢంగా మారుతాయి.

Medium Brush Stroke

పొటాషియం కండరాల అభివృద్దికి తోడ్పడుతుంది.

Medium Brush Stroke

ఇందులో ఉండే మెగ్నీషియం.. గుండెకు మేలు చేస్తుంది.

Medium Brush Stroke

కొవ్వును తగ్గించి.. బరువును నియంత్రిస్తుంది.

Medium Brush Stroke

ఇందులో పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది.

Medium Brush Stroke

హైపర్ టెన్షన్‌తో బాధపడే వాళ్లకు తోటకూర మంచి ఔషధం

Medium Brush Stroke

ముఖ్యంగా ఆకులను రుబ్బి.. తలకు పట్టిస్తే.. చుండ్రు మటుమాయం అవుతుంది

Medium Brush Stroke

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే లక్షణం ఉంది.

Medium Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం