పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ORS తాగిస్తున్నారా..  ఇది తెలుసుకొండి

iDreampost.Com

ఈమధ్య కాలంలో ఓఆర్‌ఎస్‌ డ్రింక్‌ వినియోగం పెరిగిపోయింది.

iDreampost.Com

జ్వరం, నీరసం, మోషన్స్‌.. ఇలా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు..

iDreampost.Com

పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఓఆర్‌ఎస్‌ డ్రింక్‌ తాగుతుంటారు.

iDreampost.Com

అయితే ఓఆర్‌ఎస్‌ల వాడకం గురించి ఈమధ్య కాలంలో అనేక షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

iDreampost.Com

ఇదిలా ఉంటే చిన్నారులకు జ్వరం వచ్చినప్పుడు తరచుగా ఓఆర్‌ఎస్‌ తాగించడం చాలా ప్రమాదం అంటున్నారు.

iDreampost.Com

పిల్లలకు జ్వరం వచ్చిన ప్రతిసారీ ఓఆర్‌ఎస్‌ ఇవ్వకూడదు అంటున్నారు వైద్యులు.

iDreampost.Com

కేవలం విరేచనాలు, డయేరియా వంటి సమస్యలు ఉన్నప్పుడే ఇవ్వాలంటున్నారు.

iDreampost.Com

అది కూడా మితంగానే ఇవ్వాలని.. ఎక్కువ సార్లు ఇవ్వకూడదని చెబుతున్నారు.

iDreampost.Com

పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ఎక్కువగా ఇస్తే.. కిడ్నీ సమస్యలు వస్తాయి అంటున్నారు.

iDreampost.Com

అలానే కొన్ని సార్లు శ్వాసకోశ ప్రాబ్లమ్స్‌, వికారంగా అనిపించడంతో పాటుగా..

iDreampost.Com

ఆకలి లేకపోవడం, అధికంగా దాహం వేయడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.

iDreampost.Com

అందుకే జ్వరం వచ్చిన ప్రతి సారి ఓఆర్‌ఎస్‌ ఇవ్వకూడదు అంటున్నారు వైద్యులు.

iDreampost.Com

జ్వరం వచ్చినప్పుడు పిల్లకు ఓఆర్‌ఎస్‌ బదులు శక్తి కోసం.. కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు, గంజి, జావా వంటివి తాగించాలి. తేలికపాటి ఆహారాన్ని తినిపించాలి అంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం