విటమిన్-P గురించి ఎప్పుడైనా విన్నారా?  ఇది శరీరారనికి ఎంత అవసరమంటే..!

మనం ఆరోగ్యంగా ఉండటంలో అనేక రకాల విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఇక విటమిన్ A,B,C,D,E పేర్లను మనం తరచూ వింటూనే ఉంటాము

ఒక్కొక్క విటమిన్ తో ఒక్కొక్క రకమైన ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది.

అయితే ఈ వీటితో పాటు విటమిన్-P అనేది ఒకటి ఉన్నాదని చాలా మందికి తెలియదు

మిగిలిన వాటిలాగానే 'పి' విటమిన్ కూడా శరీరానికి ఎంతో అవసరం.

విటమిన్ P లోపిస్తే.. శరీరంలో అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయట

విటమిన్ పి అనేది కచ్చితంగా పూర్తి స్థాయి విటమిని కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు

ఫ్లేవనాయిడ్స్ ను విటమిన్ ఫి అని కూడా పిలుస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు

యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీ లు కలిగిన ఓ  న్యూట్రియంటే ఫ్లేవనాయిడ్స్

ఇక ఈ విటమిన్ పి అనేది ఎక్కువగా మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాల్లో ఉంటుంది.

విటమిన్ పి తీసుకోవడంతో వల్ల రక్తనాళాల తీరు సరిగ్గా ఉండి.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అలానే ఆస్తమా, కీళ్ల నొప్పులు, అలర్జీలను విటమిన్ పి  నివారిస్తుంది.

విటమిన్-పి లోపంతో స్కర్వీ, చిగుళ్ల , దంతాల సమస్యలు, రక్తహీనత వంటివి ఏర్పడతాయి.

ఆకు కూరలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవడంతో శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం