అమ్మాయిలు ఒకేసారి ఇద్దరిని ప్రేమించడానికి కారణాలు తెలుసా?

నేటి కాలంలో యువత కారణంగా ప్రేమ పవిత్ర చెడిపోయింది

ఇక ఈ కాలంలో  ప్రేమలో అమ్మాయిలు  ఎంత వరకు జెన్యూన్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు

ముఖ్యంగా.. అమ్మాయిలు ఒకేసారి ఇద్దరితో ప్రేమలో ఉంటూ.. క్రైమ్స్ కారణం అవుతన్నారు

ఇలా అమ్మాయిలు ఒకేసారి ఇద్దరిని ఎందుకు ప్రేమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం

మీకు ఆశ్చర్యకరమైన  విషయం తెలుసా? అమ్మాయిలు తాము ప్రేమలో పడ్డాం అనే విషయం కూడా గుర్తించలేరు

వారు ఏ రిలేషన్ కైనా ఎక్కువ గౌరవము ఇస్తారు. స్నేహంలో కూడా  ఇంతే

అయితే.. ఆ క్రమంలో తమపై ఎవరైనా ఎక్కువ కేర్ చూపిస్తే.. కరిగిపోతారు

ఇక తెలియక తప్పు చేసే వాళ్ళే కాదు.. తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళు ఉన్నారు

టైమ్ పాస్ కోసం, ఇతర అవసరాల కోసం ఒకేసారి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించే వారు ఉన్నారు

ఈ మధ్య కాలంలో బెస్టి అంటూ కొత్త ట్రెండ్  వచ్చింది. వీళ్ళ మాయలో కూడా అమ్మాయిలు పడిపోతున్నారు

ఇక భర్త కాని, లవర్ కాని.. తనకి సమయం కేటాయించడం లేదని.. ఇతర తోడు వెతుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు

ఇవన్నీ జీవితాలను నాశనం చేస్తాయి. ప్రేమలో ఎంత నిజాయతీగా ఉంటే అంత మంచిది