Off-white Banner

గ్రీన్‌ బీన్స్‌ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

కూరగాయల్లో గ్రీన్స్ బీన్స్ అంటా చాలా ఇష్టంగా తింటారు

గ్రీన్‌ బీన్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

గ్రీన్ బీన్స్ లో ఎ,సి, కె, మాంగనీస్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉన్నాయి

గ్రీన్ బీన్స్ డైట్ లో చేర్చుకోవడ వల్ల ఎంతో ఆరోగ్యం అని నిపుణులు చెబుతున్నారు.

బీన్స్ వాపును తగ్గిస్తుంది..  రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

గ్రీన్ బీన్స్ తింటే రక్తంలో చక్కర స్థాయి నియంత్రిస్తుంది.. దృష్టిని మెరుగపరుస్తుంది.

గ్రీన్ బీన్స్ లో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది.. ఇది కేన్సర్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇందులో మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గ్రీన్ బీన్స్ లో పీచు, పొటాషియం కొలెస్ట్రాల్ ని తగ్గించి, గుండె పనితీరు మెరుగుపరుస్తుంది.

గ్రీన్ బీన్స్ లో విటమిన్ కె, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకలను ధృడంగా ఉంచుతాయి

మధుమేహం, ప్రిడయాబెటీస్ ఉన్న వారు పచ్చి బఠానీలను ఆహారం లో చేర్చుకంటే చాలా మంచిది.

గ్రీన్ బీన్స్ తినడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.. బరువు కంట్రోల్ అవుతుంది.