Thick Brush Stroke

తమలపాకుల  వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

Tooltip

సాధారణంగా భారతీయులు తమలపాకులకు స్పెషల్ బాండ్ ఉంటుంది.

Tooltip

ప్రతి ఫంక్షన్ లోను, పూజలోను, భోజనలలోను ఈ తమలపాకులను చూస్తూనే ఉంటాం.

Tooltip

తమలపాకులతో కలిగే  ఆరోగ్య ప్రయోజనాల  గురించి తెలుసా!

Tooltip

భోజనం చేసిన తర్వాత తమలపాకును నమలడం అనేది ఎప్పటినుంచే వస్తున్న ఆనవాయితీ. 

Tooltip

అలా చేయడం వలన తిన్న ఆహరం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. 

Tooltip

ఇక తమలపాకులతో పాటు తులసి, లవంగం, కలిపి తీసుకుంటే కఫం, దగ్గు సమస్యలు దూరమవుతాయి. 

Tooltip

అంతే కాకుండా తమలపాకులను కొబ్బరినూనెలో కలిపి మెత్తగా నూరి తలకు పట్టిస్తే..  

Tooltip

చుండ్రు, జుట్టు రాలడం  వంటి సమస్యలు దూరమవుతాయి.  

Tooltip

అలాగే తమలపాకును ఉప్పుతో నమిలి  ఆ రసాన్ని మింగితే కడుపునొప్పి తగ్గుతుంది.

Tooltip

తమలపాకులను రోజూ తినడం వలన  చిగుళ్లలో రక్తస్రావం ఆగుతుంది.

Tooltip

ఇక బరువు తగ్గాలి అనుకునే వారు.. రోజు తమలపాకు కషాయాన్ని సేవిస్తే మంచిది.

Tooltip

గర్భిణీ స్త్రీలు తల్లిపాలు పెరగడానికి తమలపాకులు తీసుకోవడం మంచిది.

Tooltip

కాబట్టి తమలపాకులలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో లాభాలు ఉన్నాయి.

Tooltip

ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం ఉన్నాయి.