తొనలు తిని కాయ ఊసేస్తున్నారా.. అయితే మీరు ఎన్నో లాభాలను మిస్ అయినట్లే

పనస కాయను తిని గింజలు ఊసేస్తున్నారా.. అయితే మీరు ఎన్నో లాభాలను కోల్పోయినట్లే

పనస కాయ గింజలను ఉడక బెట్టుకుని కూర వండుకోవచ్చు. అలాగే డ్రై చేసి పొడిగా చేసుకుని కూరల్లో వాడుకోవచ్చు

పనస కాయల్లో విటమిన్ A, సితో పాటు గింజల్లో  ఫైబర్, ప్రోటీన్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

వాటి గింజల్లో థయామిన్, రిబో ఫ్లావిన్ ఉంటాయి. ఇవి కళ్లు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియలో తోడ్పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది

రక్తపోటును తగ్గించే శక్తి పనస గింజలకు ఉంది.

గుండె జబ్బుల సంబంధిత సమస్యలను దరి చేరనివ్వకుండా చేస్తుంది పనస గింజ

ఎముకల పుష్టి కావాలనుకుంటే.. వీటిని రెగ్యులర్‌గా తినడం మంచిది.

రక్తహీనతతో బాధపడేవారు వీటిని తినడం వల్ల ఎర్రరక్తకణాలు ఉత్పత్తి అవుతాయి

అనీమియాను నివారిస్తుంది. అజీర్తి సమస్యలు దూరమవుతాయి

పనస గింజలు నిత్యం తీసుకునే వారిలో దంతాలు గ‌ట్టిగా త‌యారవుతాయి.

మొలకెత్తిన పనస పిక్కలు తినడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయట.

షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం