రెడ్ కలబందతో ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

Veggies

సాధారణంగా ఆకుపచ్చ కలబంద వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు.

Veggies

కానీ ఎరుపు రంగు కలబంద ప్రయోజనాలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Veggies

దీనిని  కింగ్ ఆఫ్ అలోవెరా అని అంటారు. ఇది ఆకుపచ్చ కలబంద కంటే శక్తివంతమైనది.

Veggies

 పైగా దీనిలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. 

Veggies

ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

Veggies

ఇందులో ఉండే  అమైనో ఆమ్లాలు, పాలిసాకరైడ్లను కలిగి ఉంటాయి. 

Veggies

ఇవి జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిది అని నిపుణులు చెబుతున్నారు.

Veggies

ఎరుపు కలబంద రసం తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

Veggies

దీని జ్యూస్ తాగడం వల్లఅలాగే జలుబు,దగ్గు, శ్వాసకోశకు సంబంధించిన సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. 

Veggies

ఈ రెడ్ కలబందను ముఖంపై అప్లై చేయడం వల్ల మచ్చలు, ముడతలు తొలగిపోయి, ముఖం కాంతివంతగా ఉంటుంది.

Veggies

ఎర్రటి కలబంద జ్యూస్ తాగే వ్యక్తులు రక్తపోటు సమస్య నుండి ఉపశమనం పొందుతారు. 

Veggies

మహిళలకు పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఇబ్బంది పడితే  ఎర్రటి కలబంద రసం తాగాలి. 

Veggies

తలనొప్పి, మైగ్రేన్‌లతో బాధపడేవారికి ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.