Plus
Plus
Off-white Banner

సన్ ఫ్లవర్ సీడ్స్ తో తినడంవలన ప్రయోజనాలెన్నో తెలుసా!

Off-white Banner

ఇప్పటి వరకు సన్ ఫ్లవర్ ఆయిల్ గురించి వినే ఉంటాం. కానీ సన్ ఫ్లవర్ గింజలు గురించి చాలామంది వినకపోయు ఉంటారు.

Off-white Banner

ఈ సన్ ఫ్లవర్ గింజలనే పొద్దు తిరుగుడు విత్తనాలు అంటారు. అయితే ఇవి బూడిదరంగు, నలుపు రంగులో ఉంటాయి.

Off-white Banner

అయితే ఈ పొద్దు తిరుగుడు గింజలను తింటే అనేక ఆనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఈ గింజలు తినడంవలన షుగర్ చాలా కంట్రోల్ లోకి వస్తుందని పలు అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది.

Off-white Banner

అలాగే  వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయం.

Off-white Banner

ఇక పొద్దుతిరుగుడు గింజలు కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుజేస్తాయి.

Off-white Banner

అయితే వీటిలో విటమిన్  E, C, సెలెనియం, కాపర్, మెగ్నీషియం, మాంగనీసు  వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

Off-white Banner

కనుక  ఈ గింజలు కంటి ఆరోగ్యంతో పాటు ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Off-white Banner

అంతేకాకుండా అధిక రక్తపోటు నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

Off-white Banner

ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఈ విత్తనాలు పనిచేస్తాయి.

Off-white Banner

అలాగే చర్మన్ని సంరక్షించి, చర్మ సమస్యలు రాకుండా ఈ విత్తనాలు ఎంతగానో సహాయపడతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం