తాటి ముంజలు తింటే కలిగే లాభాలు  మీకు తెలుసా?

Tooltip

తాటి ముంజలు  వేసవి కాలంలో  దొరుకుతాయి.. ఇవి  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

Tooltip

తాటి ముంజల్లో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, పాస్పరస్, జింక్, పోటాషియం పుష్కలంగా ఉంటాయి.

Tooltip

వీటిలో శరీరాన్ని చల్లబరిచే గుణం అధికంగా ఉటుంది.  ఎండ వల్ల కలిగే అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి

Tooltip

ముంజలు తింటే  మలబద్దకం సమస్యలు  దూరం అవుతాయి.

Tooltip

వేసవిలో లభించే  ముంజలు తింటే జిర్ణక్రియ మెరుగుపడుతుంది, ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి.

Tooltip

తాటి ముంజలు తింటే మొటిమల సమస్య  దూరమై.. మెరుగైన  ఛాయ వస్తుంది.

Tooltip

తాటి ముంజలు తింటే శరీరంలోకి ద్రవాలు చేరి  డీ హైడ్రైషన్  నుంచి కాపాడుతుంది.

Tooltip

ఎండాకాలంలో వాంతులు, విరేచనాల భారిన పడినవారికి తాటి ముంజలు తినిపస్తే ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tooltip

రొమ్ము కేన్సర్, ఇతర క్యాన్సర్ సమస్యల అడ్డుకునే గుణాలు  తాటి ముంజల్లో ఉన్నాయి

Tooltip

ఇందులో పీచు పదార్థాలతో పాటు విటమిన్ సీ, బి కాంప్లెక్స్ ఉంటాయి..  శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

Tooltip

తాటి ముంజలు తింటే రక్త ప్రసరన సక్రమంగా జరగడం వల్ల, కొలెస్ట్రాల్ పోయి.. మంచి కొలెస్ట్రాల్ వృద్ది చెందుతుంది.

Tooltip

గుండె సమస్యలు, మధుమేహం ఉన్నవాళ్లు సైతం తాటి ముంజలు తినవొచ్చని నిపుణులు చెబుతున్నారు.