Tooltip

రోజు ఇడ్లీ తినడం వలన కలిగే  బెనిఫిట్స్ మీకు తెలుసా !

Tooltip

సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ అయినా టిఫిన్ ఇడ్లీ.. పైగా త్వరగా డైజెస్ట్ అయ్యేది కూడా ఇదే. 

Tooltip

 అందుకే ఇడ్లీ తిన్న రోజు మనకు త్వరగా ఆకలి వేస్తుంది.

Tooltip

 ఒక ఇడ్లీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికీ ఇది బాగా యూస్ అవుతుంది. 

Tooltip

అలాగే ఇడ్లీని పులియబెట్టిన బియ్యం పిండితో తయారు చేస్తారు. కాబట్టి ఇడ్లీ కార్బోహైడ్రేట్లకు బెస్ట్ సోర్స్. 

Tooltip

ఇలా  పులియబెట్టిన ఆహారం వలన  గట్‌లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఎక్కువగా  ప్రోత్సహిస్తుంది.

Tooltip

అంతేకాకుండా ఇడ్లీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె, లివర్ పనితీరును బాగా మెరుగుపరుస్తాయి. 

Tooltip

ఇడ్లీలో సహజంగా కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్య సమస్యలకు ఇది బెస్ట్ ఛాయిస్. 

Tooltip

పైగా ఇడ్లీ  కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.

Tooltip

 అయితే ఇడ్లీలో పీచుపదార్థం మాత్రం ఉండదు. కానీ, సాంబార్ లేదా చట్నీ ద్వారా తింటూ ఉంటారు కాబట్టి దాని ద్వారా ఫైబర్ లభిస్తుంది.

Tooltip

కాబట్టి ఇడ్లీ తినడం వలన ఆరోగ్యానికి ఇన్ని రకాల లాభాలు చేకూరుతాయి.