Tooltip

కరివేపాకు నీరు.. ఇది ప్రాణాలు కాపాడే సంజీవని అని తెలుసా?

కరివేపాకులో ఉన్న వాసన, రుచి గురించి అందరికీ తెలిసిందే. కానీ, దీనిలో అనేక పోషకాలు దాగివున్నాయి.

ముఖ్యంగా కరివేపాకులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అనేక ఔషధ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అందుకే దీనిని ఆయుర్వేద సంపదగా పరిగణిస్తారు.

అందుచేత ఉదయం నిద్ర లేవగానే ఈ కరివేపాకు నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అయితే, ఈ కరివేపాకులో నీళ్లు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదని, దీనిలో అనే ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ  కరివేపాకు నీరు తాగడం వలన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుతుంది.

అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారికి  ఈ కరివేపాకులో నీళ్లు అనేవి మెరుగైన జీర్ణక్రియ వ్యవస్థను పెంచుతోంది.

ఇక  ఈ నీరు అనేది గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నివారిస్తాయి.

దీంతోపాటు కరివేపాకు నీరు అనేది  చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు, ఫ్రీ రాడికల్స్ ప్రమాదాలను తగ్గిస్తాయి.

అంతేకాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఈ కరివేపాకు నీరు ఎంతగానో సహాయపడుతుంది.

ఇక కరివేపాకులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే విషపూరిత అంశాలను తొలగిస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం