వర్షా కాలంలో ఇంట్లో తిప్పతీగ ఉందా? 100 మంది డాక్టర్స్ మీతో ఉన్నట్టే!

తిప్ప తీగ వలన ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ముఖ్యంగా వర్షకాలంలో తిప్ప తీగ కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే అసలు డాక్టర్ అవసరమే లేదు.

ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలోను, శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలోను ఇది సహాయపడుతుంది.

డెంగ్యూ, మలేరియా లాంటి దీర్ఘకాలిక జ్వరాలతో  పోరాడడంలో కూడా ఇది ముందుంటుంది.

అలాగే  రక్తంలోని గ్లోకోజ్ లెవెల్స్ ను మెరుగుపరిచి.. డయాబెటిస్ ను అదుపుచేస్తుంది.

 వర్షాకాలంలో తరచూ వచ్చే.. దగ్గు , జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ తో పోరాడడానికి  కూడా సహాయపడుతుంది.

అంతే కాకుండా.. శరీరంలో ఒత్తిడిని తగ్గించి.. జ్ఞాపకశక్తిని పెంచడానికి  మేలు చేస్తుంది.

ముఖ్యంగా మహిళలలో వచ్చే బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో  తిప్ప తీగ బాగా ఉపయోగపడుతుంది.

పైగా ఇప్పుడు తిప్ప తీగ రసం మార్కెట్ లోకి కూడా అందుబాటులోకి వచ్చాయి.

కాకపోతే ఓసారి దీనిని ఉపయోగించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.

కాబట్టి ఎన్నో ఔషధ గుణాలు  ఉన్న ఈ తిప్పతీగ కనిపిస్తే మాత్రం లైట్ తీసుకోకండి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం