అంబానీ ఫ్యామిలీ తాగే పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా?

ముఖేష్‌ అంబానీ రేంజ్  అందరికీ తెలుసు  

ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఇష్టాఇష్టాలు, అలవాట్లు, ఖర్చులు తెలుసుకోవడం అందరికీ ఇంట్రెస్ట్

ఇప్పుడు ఆ కోవలోనే  అంబానీ తాగే పాలు గురించి ఒక విచిత్రమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

అంబానీ కుటుంబం తాగే పాలకు చాలా ప్రత్యేకత ఉందట.

అంబానీ కుటుంబం తాగే పాలను పుణే నుంచి తెప్పిస్తారట.

హోల్‌ స్టెయిన్‌-ఫ్రీసియన్‌ అనే విదేశీ జాతికి చెందిన ఆవు నుండి మాత్రమే ఈ పాలు సేకరిస్తారట

ఈ ఆవు పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుందని సమాచారం

విటమిన్ D కూడా పుష్కలంగా ఉంటుందట.

35 ఎకరాల్లో ఈ ఆవులకు ఓ డెయిరీ ఫామ్ నిర్మించారట

ఇక ఈ ఆవుల పాలే కాదు, ఈ ఆవులు కూడా ప్రత్యేకం. ఇవి కేవలం. ఆర్ఓ వాటర్ మాత్రమే తాగుతాయట.

ఇక వీటి  ఫీడింగ్ కూడా చాలా స్పెషల్.  పక్కా డైట్ ఉంటుందట.

ఈ ఆవు ఒక్కోటి  25 లీటర్ల పాలు ఇవ్వగలదట.

అంబానీ ఫ్యామిలీతో పాటు.. మిగతా చాలా మంది సెలబ్రెటీస్ ఇప్పుడు ఈ పాలనే వాడుతున్నారని టాక్

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం