రాత్రి పెరుగు తింటే ఎన్ని సమస్యలో తెలుసా?

iDreampost.Com

భోజనం చివర పెరుగు తినడం అనేది చాలా\మందికి అలవాటు.

iDreampost.Com

పెరుగు తింటేనే గానీ తృప్తి ఉండదు. అయితే రాత్రి పెరుగు తింటే అనారోగ్యమని తెలుసా.  

iDreampost.Com

పెరుగులో కొవ్వు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి జీర్ణమవ్వడం కష్టంగా ఉంటుంది.

iDreampost.Com

రాత్రి పెరుగు తినడం వల్ల శ్లేష్మం డెవలప్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

దీని వల్ల ఆస్తమా, దగ్గు, జలుబు వస్తాయని చెబుతున్నారు.

iDreampost.Com

గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.

iDreampost.Com

శరీరంలో టాక్సిన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల హెల్త్ సమస్యలు వస్తాయి.

iDreampost.Com

రాత్రి పెరుగు అతిగా తింటే అధిక క్యాలరీల వల్ల బరువు పెరుగుతారు.   

iDreampost.Com

పెరుగు తినకుండా ఉండలేని వారు దాని బదులు మజ్జిగ తాగడం మంచిదని చెబుతున్నారు.

iDreampost.Com

రాత్రి కంటే ఉదయం లేదా మధ్యాహ్నం పెరుగు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

iDreampost.Com

రాత్రి తప్ప మిగతా సమయాల్లో ఉత్త పెరుగు లేదా అన్నంలో వేసుకుని తింటే సులువుగా జీర్ణమవుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం