హార్ధిక్‌ పాండ్యా వద్ద ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నాయో తెలుసా?

టీమిండియా స్టార్‌ క్రికెటర్లకు కోట్లలో సంపాదన ఉంటుంది.

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌తో పాటు, ఐపీఎల్‌, బ్రాండ్‌ ఎండార్సింగ్‌ చేస్తూ భారీగా సంపాదిస్తూ ఉంటారు.

స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాకు కూడా కోట్లలో ఆస్తి ఉంది.

క్రికెటర్‌గా, పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోట్లలో ఆర్జిస్తున్నాడు.

భార్యతో విభేదాల కారణంగా ఇటీవలె విడాకులు తీసుకున్నాడు పాండ్యా.

అయితే.. అవి నిజం కాదని తెలిసిందే. ఈ క్రమంలోనే పాండ్యా ఆస్తిపై నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు.

హార్ధిక్‌ పాండ్యా నికర ఆస్థుల విలువ రూ.90 నుంచి రూ.100 కోట్లు ఉన్నట్లు సమాచారం.

అలాగే కొన్ని ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Mercedes amg g 63   రూ 2.28 క్రోస్

పోర్షే కెయెన్ - రూ. 1.9 కోట్లు

రేంజ్ రోవర్ వోగ్ - రూ. 4 కోట్లు

లంబోర్ఘిని హురాకాన్ ఈవో  3.54 కోట్లు

రోల్స్ రాయిస్ - 6.22 కోట్లు