తేనెతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? రోజూ తీసుకుంటే ఈ సమస్యలన్నీ దూరం

iDreampost.Com

తేనెటీగలు పువ్వుల నుంచి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు.

iDreampost.Com

రోజు ఒక చెంచా తేనెను తీసుకుంటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

iDreampost.Com

తేనెలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

iDreampost.Com

చెంచా తేనెలో కేలరీలు 58, కొవ్వు 0, కార్బోహైడ్రేట్స్ 15.3 గ్రామ, ఫ్రక్టోజ్ 8.4 గ్రా, గ్లూకోజ్ 6.గ్రా, ప్రోటీన్ 0.08 గ్రా, నీరు -3.5 గ్రాములు ఉంటాయి.

iDreampost.Com

తేనె ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

iDreampost.Com

తేనెలో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ త్వరగా రక్తంలోకి ప్రవేశించి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

iDreampost.Com

తేనెలోని సహజమైన తీపి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది.

iDreampost.Com

తేనె రోజూ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

iDreampost.Com

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి పరిగడపున తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

iDreampost.Com

యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న తేనె జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది.

iDreampost.Com

రోగనిరోధక శక్తిని పెంచడంలో తేనె కీలకపాత్ర పోషిస్తుంది.

iDreampost.Com

తేనెలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు గొంతు, ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లని దూరం చేస్తుంది.

iDreampost.Com

తేనెను గోరువెచ్చని నీటితో పరగడుపున సేవిస్తే అధిక బరువు తగ్గుతారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం