పిల్లలు ఫోన్లు, టీవీలు ఎంతసేపు చూడాలో తెలుసా?

నేటికాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు  ఫోన్లకు అడక్టయ్యారు.

ఇంకాదారుణం ఏమిటంటే చిన్న పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు.

పిల్లలు ఎక్కువగా ఫోన్ చూడటం వలన అనేక నష్టాలు జరుగుతాయి.

పిల్లలు టీవీ, మొబైల్ లు చూసే విషయంలో వైద్య నిపుణలు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.

5 ఏళ్ల లోపు పిల్లలు ప్రతి 6 నెలలకు ఒకసారి విటమిన్-A సొల్యూషన్ డ్రాప్స్ తీసుకోవాలి.

పోషక విలువలున్న కూరగాయలను ఎక్కువగా తిన్నాలి.

 రాత్రి పూట ఫోన్ బ్రైట్‌నెస్ తగ్గించి, మసక వెలుతురులో చదవవద్దు.

లైట్లు ఆపేసి..టీవీలు, ఫోన్లను చూడకూడదని వైద్యులు చెబుతున్నారు.

2-3 ఏళ్ల పిల్లలకు ఆస్టిగ్మాటిజం వచ్చే అవకాశం ఉంది.

పిల్లలు వీలైనంత వరకు టీవీ చూడకుండా, సెల్‌ఫోన్లు వాడకుండా చూడాలి.

పిల్లల స్క్రీనింగ్ సమయం రోజుకు కనీసం రెండు గంటలు మాత్రమే ఉండాలి.

అత్యవసరమైతే తప్ప..రెండు గంటల సమయంకి మించి పిల్లలకు ఫోన్ ఇవ్వకూడని సూచిస్తున్నారు

అసలు మొత్తానికి ఫోన్లకు , టీవీలకు పిల్లలను దూరంగా ఉంచితే మంచిదని వైద్యులు చెబుతున్నారు.