పాలకూర, ఆయిల్ ని మరలా వేడి చేయడం ఎంత ప్రమాదమో తెలుసా?

iDreampost.Com

చాలా మంది కొన్ని ఆహార పదార్థాలను మరలా మరలా వేడి చేసి తింటూ ఉంటారు.

iDreampost.Com

అందులో వంట నూనె ఒకటి.

iDreampost.Com

చాలా మంది వంట నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు.

iDreampost.Com

అప్పడాలు, వడియాలు వంటివి వేయించుకోవడం చేసిన తర్వాత నూనె మిగిలితే దాన్ని దాస్తారు.

iDreampost.Com

ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అదే నూనెను వాడుతుంటారు.

iDreampost.Com

అలాంటప్పుడు ఆయిల్ ని వేడి చేయాల్సి వస్తుంది.

iDreampost.Com

ఇలా తిరిగి వేడి చేసినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. అది హార్ట్ ఎటాక్ రిస్క్ ని పెంచుతుంది.

iDreampost.Com

అలానే పాలకూరని కూడా వేడి చేయకూడదని చెబుతున్నారు.

iDreampost.Com

పాలకూరని మరలా వేడి చేయడం వల్ల అందులో ఉండే ఐరన్ ఆక్సీకరణం చెందుతుంది.  

iDreampost.Com

దీని వల్ల పలు రకాల వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం