Tooltip

పూజ గదిలోని కర్పూరం మెడిసిన్ కన్నా ఎంత గొప్పదో తెలుసా ?

Tooltip

సాధారణంగా కర్పూరాన్ని పూజ దగ్గర ఉపయోగిస్తూ ఉంటారు. దీని నుంచి మంచి సువాసన వస్తుంది. 

Tooltip

పూజ సమయంలో ఉపయోగించే ఈ కర్పూరం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతుంటాయి.

Tooltip

కర్పూరం వాసనను ప్రతి రోజు పీల్చడం వలన ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది. 

Tooltip

దీని నుంచి మంచి సువాసన లబిస్తుంది కాబట్టి.. ఒత్తిడి దూరమయ్యి ప్రశాంతత లభిస్తుంది.

Tooltip

 జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 

Tooltip

తల నొప్పి, మైగ్రేన్ సమస్యలతో ఇబ్బంది పడేవారు సైతం కర్పూరం వాసన పీల్చడం వలన ఆ సమస్యలకు దూరం అవ్వొచ్చు. 

Tooltip

అలసట నుంచి దూరం చేయడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Tooltip

కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి.

Tooltip

ఇల్లు శుభ్రం చేసేటప్పుడు కర్పూరం పొడిని ఉపయోగిస్తే.. బాక్టీరియా వచ్చే అవకాశం తగ్గుతుంది.

Tooltip

కర్పూరాన్ని పొడిలా చేసి.. నూనెలతో కలిపి శరీరంపై రాస్తే.. నొప్పులు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి.

Tooltip

అయితే కర్పూరం వాడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

Tooltip

కొంతమందికి కర్పూరం పడదు ఎలర్జీ సమస్యలు వస్తుంటాయి.. అలాంటి వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం