గుండెలో మంటా?  గుండె పోటా?  తెలుసుకోండిలా!

iDreampost.Com

నేటికాలంలో మనిషికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

iDreampost.Com

ముఖ్యంగా గుండెకు సంబంధించి పలు సమస్యలు వస్తుంటాయి.

iDreampost.Com

ఈ క్రమంలోనే చాలా మందికి గుండెపోటును ఛాతీ మంటగా భావిస్తుంటారు

iDreampost.Com

దీంతో తగిన చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

iDreampost.Com

ఛాతీమంట, గుండెపోటు రెండు వేరు వేరు సమస్యలు.

iDreampost.Com

మరీ.. ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

జీర్ణాశంయలోని ఆమ్లం గొంతులోకి రావడం వల్ల ఛాతీలో మంట ఏర్పడుతుంది.

iDreampost.Com

ఛాతీ మంట అనేది సాధారణ సమస్యేనని వైద్యులు చెబుతున్నారు.

iDreampost.Com

గుండె రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండెపోటుకు సంభవిస్తుంది

iDreampost.Com

కొన్ని సందర్భాల్లో గుండెపోటు, ఛాతీ మంట లక్షణాలు ఓకేలా కనిపిస్తుంటాయి.

iDreampost.Com

గుండె వేగంగా కొట్టుకోవడం, శరీరం చల్లపడటం వంటివి గుండె పోటు లక్షణాలు

iDreampost.Com

అలానే తలతిప్పడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడ గుండె పోటు లక్షణాలు

iDreampost.Com

పులి తేన్పులు రావటం, గొంతు చేదుగా అనిపించటం ఛాతీ మంటల లక్షణాలు

iDreampost.Com

అలానే పడుకున్న, వంగినా నొప్పి ఎక్కువ కావడం వంటివి ఛాతీ మంట లక్షణాలు

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం