సె* క్స్ పై కోరిక  తగ్గుతుందా? సిగరెట్ కారణమని తెలుసా?

శృంగార సమస్యలు ఆడ, మగ ఇద్దరిలోనూ  ఉంటాయి

ఆడవారిలో ముఖ్యంగా శృంగారంపై ఇష్టం తగ్గడం ఉంటుంది

కానీ.., మగవారిలో లైంగిక సామర్ధ్యం తగ్గిపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది

ఈరోజుల్లో  లైంగిక సామర్ధ్యం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి

తినే ఆహరం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది

అయితే.., వీటిలో చాలా వరకు మన చేతుల్లో ఉండవు

కానీ..,  అంతా తెలిసి కూడా  ధూమపానం కారణంగా మగాళ్లు  లైంగిక సామర్ధ్యం కోల్పోవాల్సి వస్తుంది

సిగరెట్ తాగితే ఇన్నర్ గా ఫిజికల్ డ్యామేజ్ ఎక్కువ  ఉంటుంది

యవ్వనాన్ని త్వరగా కోల్పోవాల్సి ఉంటుంది

ఫిట్ నెస్ లెవెల్స్ దారుణంగా పడిపోతాయి

ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.

అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.

చిన్న పనికే అలసట, ఆయాసం ముంచెత్తుతాయి

శరీరంలో నికోటిన్ స్థాయి పెరిగిపోయి శృంగార సమస్యలకి కారణం అవుతుంది

సిగరెట్ తాగి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి  

ఇప్పుడు సిగరెట్ మానేయాలి అనుకుంటే నేషనల్ టుబాకో క్విట్ లైన్ సర్వీసెస్ 1800 112 356 (టోల్ ఫ్రీ) నంబర్ కి కాల్ చేసి మాట్లాడండి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం