Off-white Banner

వైట్ టీ గురించి తెలుసా? తాగితే అందంతో పాటు ఎనలేని ఆరోగ్యం!

Off-white Banner

గ్రీన్ టీ, లెమన్ టీ తాగితే ఆరోగ్యం అని తెలుసు. కానీ వైట్ టీ గురించి తెలుసా?

Off-white Banner

వైట్ టీ గురించి చాలా మందికి తెలీదు. దీన్ని తాగితే.. అందంతో పాటుగా ఎనలేని ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.

Off-white Banner

దీనిని కామెల్లియా సినెన్సిస్ మెుక్క చిగుళ్లతో, మెుగ్గలతో తయ్యారు చేస్తారు.

Off-white Banner

ఇందులో ఉండే ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ ఉంటుంది. ఇది బాడీలో కొవ్వును కరిగించి, బరువును తగ్గించేందుకు తోడ్పడుతుంది.

Off-white Banner

వృద్ధాప్య ఛాయలు ఉన్నవారు వైట్ టీని రెగ్యూలర్ గా తాగితే.. యంగ్ గా ఉంటారు.

Off-white Banner

గ్లూకోజ్ స్థాయిల్ని తగ్గించి.. టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుందని వైద్యులు తెలిపారు.

Off-white Banner

మలబద్ధకం, గ్యాస్ సమస్యలను ఈ టీ రోజూ తాగడం ద్వారా నివారించవచ్చు.

Off-white Banner

వైట్ టీ తాగడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, హైబీపీ, మధుమేహం, గుండెపోటు వంటి దరిచేరవు.

Off-white Banner

రెగ్యూలర్ గా ఈ టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం