Thick Brush Stroke

పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఈ ఆకుకూర గురించి తెలుసా..?

Tooltip

ఆకుకూరల్లో ఎన్నో రకాలున్నాయి.. వాటిల్లో ఒకటి పొన్నగంటి కూర

Tooltip

ఈ ఆకు కూర వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.

Tooltip

ఇందులో విటమిన్ ఎతో పాటు బీ6, సి, పొలేట్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.

Tooltip

ఐరన్, ఫైబర్, కాల్షియం కూడా అత్యధిక మోతాదులో ఉంటుంది.

Tooltip

గుండె సంబంధింత సమస్యలకు చెక్ పెడుతోంది ఈ కూర

Tooltip

బరువును నియంత్రించే శక్తి ఈ కూరకు ఉంది

Tooltip

బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె  కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

Tooltip

రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Tooltip

పురుషులకు ఈ ఆకుకూర ఓ దివ్య ఔషధం

Tooltip

పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

Tooltip

క్యాన్సర్ కణాలను నియంత్రించే శక్తి పొన్నగంటి కూరకు ఉంది

Tooltip

చర్మ సౌందర్యాన్ని కలిగించడంతో పాటు జుట్టుకు పోషణ నిస్తుంది.

Tooltip

రక్త హీనతతో బాధపడేవారు వారంలో మూడు రోజులు ఆహారంలో ఈ ఆకుకూర తింటే మంచి ఫలితం ఉంటుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం