సన్ బాత్ థెరపీ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

iDreampost.Com

కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై కాస్తంత శ్రద్ధ పెరిగింది. దీంతో యోగసనాలు, వ్యాయామాలు, థెరపీలపై కాన్సంట్రేషన్ చేస్తున్నారు.

iDreampost.Com

వాటిల్లో ఒకటి సన్ బాత్ థెరపీ. అసలు ఏంటీ ఈ థెరపీ.. ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందంటే..?

iDreampost.Com

ఈ రోజుల్లో కాంక్రీట్ జంగిల్స్‌లో బతుకుతున్నారు మానవుడు. సూర్య కిరణాలు తాకలేని విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఏసీలో జీవిస్తున్నాడు

iDreampost.Com

దీంతో మానవ శరీరానికి అవసరమైన విటమిన్ డి లోపిస్తుంది. ఈ లోపం వల్ల పలు సమస్యలు వస్తున్నాయి.

iDreampost.Com

ఈ నేపథ్యంలో పుట్టుకు వచ్చిందే  సన్ బాత్.  సూర్యకాంతిలో కొంత సమయం ఉండటాన్నే సన్ బాత్ అంటారు.

iDreampost.Com

దీని కోసం గంటలు గంటలు ఎండలో నిలబడనక్కర్లేదు. కేవలం 10 నుండి అరగంట లోపు సరిపోతుంది.

iDreampost.Com

రోజూ ఈ బాత్ చేయడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి.

iDreampost.Com

సూర్యకాంతి నుండి వచ్చే విటమిన్ డి శరీరానికి తాకి.. బాడీతో ఉత్తేజం పెరుగుతుంది.

iDreampost.Com

విటమిన్ డి కాల్షియంను గ్రహించడంలో సాయం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉండేలా సాయపడుతుంది.

iDreampost.Com

అలాగే ఎముకల సాంద్రతను పెంచడంతో పాటు ఎముక పగుళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటివి రాకుండా కాపాడుతుంది.

iDreampost.Com

అలాగే అధిక రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

iDreampost.Com

అయితే  ఇది ఎక్కువ సేపు చేయకూడదు. దీని వల్ల బాడీ డీహైడ్రేడ్ కూడా కావొచ్చు

iDreampost.Com

చర్మానికి హాని కలిగిస్తుంది. కొన్నిసార్లు చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది.

iDreampost.Com

అయితే సన్ బాత్‌ను వేసవిలో చేయకపోవడం మంచిది.

iDreampost.Com

కేవలం సన్ బాత్  చేస్తే సరిపోదు.. దానికి తగ్గట్లుగా మంచి భోజనం కూడా తీసుకోవాలి.

iDreampost.Com

సన్ బాత్ అనేది నిపుణుల సలహాలు తీసుకుని చేస్తే మంచిది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం