గోధుమ, జొన్న పిండుల కంటే బలమైన సింఘారా పిండి గురించి తెలుసా?

Thick Brush Stroke

మనం ఆరోగ్యంగా ఉండటంలో అనేక రకాల పిండి పదార్ధాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి.

Thick Brush Stroke

గోధుమ పిండి, బియ్యం పిండి, జొన్న పిండి,  ఇలా రకరకాల పిండులు ఉన్నాయి.

Thick Brush Stroke

అయితే ఇవే కాకుండా సింఘారా అనే పిండి గురించి మీకు తెలుసా?

Thick Brush Stroke

ఈ పిండిని సింఘారా పండు విత్తనం నుంచి తయారు  చేస్తారు.

Thick Brush Stroke

సింఘారా పిండి వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

సింఘారా పండు అనేది నీటి అడుగున పెరిగే ఓ రకమైన మొక్క.

Thick Brush Stroke

ఈ పండు ద్వారా తయారు చేసిన పిండిని ఉపవాస సమయంలో ఆహారంగా తీసుకుంటారు.

Thick Brush Stroke

సింఘారా పిండిలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది

Thick Brush Stroke

అందుకే శరీరంలో తగినంత నీరు ఉండేలా సింఘారా పిండి తోడ్పడుతుంది.

Thick Brush Stroke

సింఘారా పిండి లో మంచి కార్పోహైడ్రేట్, ఐరన్ ,కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి

Thick Brush Stroke

సింఘారా పిండి థైరాయిడ్ సమస్యలను రాకుండా చేస్తుంది.

Thick Brush Stroke

సింఘారా పిండిలోని ఫైబర్ ఎన్నో వ్యాధులు రాకుండా రక్షిస్తుంది

Thick Brush Stroke

అలానే బరువు తగ్గడంలో సింఘారా పిండి ఉపయోగపడుతుంది.

Thick Brush Stroke

సింఘారా పిండి  వలన ఉదరకుహర సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టొచ్చు

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం