రోవాన్ బెర్రీ తింటే ఎన్ని లాభాలు తెలుసా? ఆ సమస్యలకు యముడు..

iDreampost.Com

iDreampost.Com

రోవాన్ బెర్రీ.. ఈ పండు గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా.

iDreampost.Com

ప్రధానంగా దీనికి కలప కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.

iDreampost.Com

కానీ దీనిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

iDreampost.Com

యాపిల్ జాతికి చెందిన దీన్ని రోవాన్ ట్రీ, టాక్సా రోవాన్ బెర్రి అని కూడా పిలుస్తారు.

iDreampost.Com

రోవాన్ బెర్రీని తింటో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

మరీ ముఖ్యంగా  వింటర్ సీజన్ లో ఇది తినదగిన పండు.

iDreampost.Com

వీటిని తినడం మూలంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

iDreampost.Com

శ్వాసకోస వ్యవస్థను స్ట్రాంగ్ గా చేయడంలో రోవాన్ బెర్రీ ఎంతగానో సహాయపడుతుంది.

iDreampost.Com

జీర్ణక్రియ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

iDreampost.Com

క్యాన్సర్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

iDreampost.Com

ఆంథోసైనన్స్, పాలీఫెనోలిక్ సమ్మేళనాలు, టానిన్లు, పలు రకాల క్వెర్సెటిన్ లు రోవాన్ బెర్రీలో ఉన్నాయి.

iDreampost.Com

క్యాన్సర్ కణాలతో పోరాడి, ఆ వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది.

iDreampost.Com

తాజాగా చేసిన పరిశోధనల్లో గుండెపోటును నివారించే పదార్థాలు ఉన్నాయని తేలింది.

iDreampost.Com

రోవాన్ కెరోటిన్ Ve గ్లాకోమా ఈ పండులో ఉంది.ఇది కంటి చూపును రక్షిస్తుంది.

iDreampost.Com

రోవాన్ బెర్రీ కంటి చూపును మెరుగుపర్చడమే కాకుండా.. కంటి ఒత్తిడిని దూరం చేస్తుంది.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం