Off-white Banner

ఎర్ర అరటిపండ్లు గురించి మీకు తెలుసా..? దీనిని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు.

Off-white Banner

సాధారణంగా అందరికీ  పచ్చ అరటి పండ్లు,పసుపు రంగు అరటి పండ్లే అంటే తెలుసు.

Off-white Banner

కానీ, ఇప్పటి వరకు ఎక్కడైన ఎర్రటి అరటి పండ్లను చూడటం కానీ, తినటం కానీ  చేశారా..?

Off-white Banner

అయితే మన దేశంలో ఈ ఎర్రటి అరటి పండ్లు అరుదు కానీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Off-white Banner

అవును ఎర్రటి అరటి పండు  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు చేబుతున్నాయి.

Off-white Banner

అంతేకాకుండా వీటిలో పసుపు అరటిపండు కంటే దీనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

ముఖ్యంగా ఈ ఎర్రటి పండ్లలో కెరోటినాయిడ్లు,  విటమిన్ A, విటమిన్‌-C,  ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

Off-white Banner

ఇక ఈ ఎర్రటి అరటి పండ్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గలనుకునే వారికి చక్కగా సహాయపడుతుంది.

Off-white Banner

అంతేకాకుండా ఈ ఎర్రటి అరటిపండ్లు రక్తపోటును తగ్గించి, గుండెను బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Off-white Banner

వీటితో పాటు ఈ ఎర్రటి అరటిపండ్ల వలన క్యాన్సర్, మధుమేహం, గుండె వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Off-white Banner

అలాగే ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి ఎర్రటి అరటిపండ్లలో ఉండే సహజ చక్కెరలు మీకు దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి.

Off-white Banner

వీటితో పాటు ఈ ఎర్రటి అరటి పండు తినడం వలన కంటి చూపు కూడా చక్కగా మెరుగుపడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం