వైట్ రైస్ గురించి తెలుసు.. మరి గ్రీన్ రైస్ గురించి తెలుసా?  తింటే ఆ సమస్యలన్నీ పరార్..

iDreampost.Com

వైట్ రైస్ గురించి మనందరికి తెలుసు. రోజూ మన ఆహారంలో అది భాగమే.

iDreampost.Com

అయితే మీకు గ్రీన్ రైస్ గురించి తెలుసా? వాటిని తింటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ అవుతాయి.

iDreampost.Com

ఇక ఈ రైస్ లో ఉండే క్లోరో ఫిల్, ఇతర యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా గ్రీన్ గా కనిపిస్తుంది.

iDreampost.Com

గ్రీన్ రైస్ లో అధికంగా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని పాలిష్ పట్టరు కనక వైట్ రైస్ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి.

iDreampost.Com

అన్నం వండిన తర్వాత కొద్దిగా మెత్తగా ఉన్నా.. తియ్యగా ఉండి, గోధుమ రుచిని తలపిస్తుంది.

iDreampost.Com

అరుదుగా దొరికే ఈ బియ్యాన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు తగ్గుతాయి.

iDreampost.Com

మధుమేహాన్ని అదుపులో ఉంచి, షుగర్ పేషంట్లకు ఎంతో మేలు చేస్తుంది.

iDreampost.Com

ఇవి తీసుకోవడం గుండెకు ఎంతో మంచిది. శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులు రావు.

iDreampost.Com

వీటిని రెగ్యూలర్ గా తీసుకుంటే రక్తపోటును నార్మల్ గా ఉంచి, మెదడుకు పోషకాలు అందిస్తుంది.

iDreampost.Com

గ్రీన్ రైస్ లో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బి6 ఎక్కువ ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది సహాయపడుతుంది. 

iDreampost.Com

ఇందులో కాల్షియం, ఐరన్, ప్లేవనాయిడ్, ఆల్కనాయిడ్ లు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ధృడత్వానికి ఉపయోగపడతాయి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం