నల్ల ఉప్పు గురించి మీకు తెలుసా? లాభాలు మాములుగా లేవు!

iDreampost.Com

మనం వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే వాటిల్లో  ఉప్పు ఒకటి

iDreampost.Com

అందరికీ తెలుపు రంగులో ఉండే ఉప్పు గురించి మాత్రమే తెలుసు

iDreampost.Com

నల్ల ఉప్పు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు

iDreampost.Com

ఈ ఉప్పు హిమాలయన్, బ్లాక్ లావా , బ్లాక్ రిచ్యువల్ అనే మూడు రకాల్లో లభిస్తుంది.

iDreampost.Com

నల్ల ఉప్పుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మీరు అసలు వదలరు.

iDreampost.Com

హిమాలయ నల్ల ఉప్పులో ఎన్నో రకలా ఔషధా గుణాలు ఉన్నాయి.

iDreampost.Com

ఉప్పును వెజ్ ఐటెమ్స్ కి నాన్ వెజ్  ప్లేవర్ వచ్చేందుకు  ఎక్కువగా వాడతారు.

iDreampost.Com

స్మోకీ  ప్లేవర్ ను ఇష్టపడేవారు బ్లాగ్ లావా ఉప్పును వినియోగించవచ్చు.

iDreampost.Com

తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పు వాడటం వల్ల వంటల రుచి పెరుగుతుంది.

iDreampost.Com

సాధారణ ఉప్పులో కంటే.. నల్ల ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది.

iDreampost.Com

ఈ ఉప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. అలానే గ్యాస్, ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి.

iDreampost.Com

జుట్టు , చర్మ సమస్యలను   దూరం చేయడంలో నల్ల ఉప్పు సాయ పడుతుంది

iDreampost.Com

నల్ల ఉప్పుని తీసుకున్నప్పుడు బ్రాండ్ ను చూసి కొనాలి

iDreampost.Com

ఎంతైనా మాములు  ఉప్పు మాదిరిగానే తక్కువ మోతాదులోనే ఈ ఉప్పును తీసుకుంటే మంచిది

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం