నెలకు రెండుసార్లు పిరియడ్స్ వస్తున్నయా.. దీని వల్ల ఎంత ప్రమాదమో తెలుసా?

iDreampost.Com

సృష్టిలో ప్రతి అమ్మాయి తప్పక భరించాల్సిన అతి పెద్ద సమస్య నెలసరి.

iDreampost.Com

దీనిని బాధ అనడం కన్నా నరకం అని చెప్పవచ్చు. అంతలా నెలసరిలో మహిళలు ఉక్కిరిబిక్కిరి అవుతారు.

iDreampost.Com

సాధారణంగా  నెలకు ఒకసారి పీరియడ్  వస్తేనే కష్టంగా, వికరంగా, చాలా ఇబ్బందిగా ఉంటుంది.

iDreampost.Com

 అలాంటిది చాలామంది అమ్మాయిలకు కొన్నిసార్లు నెలకు రెండుసార్లు పీరియడ్ వస్తుంది.

iDreampost.Com

ఇలా నెలసరి రెండు సార్లు వచ్చే సమస్యతో  చాలామంది అమ్మాయిలు,మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

iDreampost.Com

 మహిళలకు నెలలో రెండుసార్లు  పీరియడ్స్ రావడానికి కారణం మొదటిగా రుతుక్రమం సక్రమంగా లేకపోవడం.

iDreampost.Com

అందుకు ప్రధానమైన కారణం చాలామంది అమ్మాయిలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారు.

iDreampost.Com

పీసీఓడీ తో పాటు థైరాయిడ్, ఫ్రైబోయిడ్ సమస్యల వలన కూడా రెండుసార్లు పీరియడ్ వస్తుంది.

iDreampost.Com

అలాగే శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సమతుల్యత కోల్పోయిన, ఒత్తిడి పెరిగినా, ఆహారంలో మార్పులు వచ్చినా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయి.

iDreampost.Com

దీని కారణంగా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తున్నాయి. కానీ, ఇలా అరుదుగా వస్తే పర్వాలేదు తరుచు వస్తే వైద్యులను సంప్రదించాలి.

iDreampost.Com

ఇలా  పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల ఒవేరియన్ ట్యూమర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

iDreampost.Com

కనుక ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ కు వైద్యుని సంప్రదించడంతో పాటు ప్రతిరోజు అల్లం తినడం వల్ల రుతుచక్రం సాధారణం అవుతుంది.

iDreampost.Com

అల్లం తినడంవల్ల పీరియడ్స్ క్రాంప్స్,అధిక రక్తస్రావం,వికారం,అపానవాయువు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

iDreampost.Com

ఒకవేళ మీరు  PCODతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో కచ్చితంగా దాల్చిన చెక్కను  చేర్చుకోవాలి.

iDreampost.Com

అలాగే ప్రతిరోజూ గోరువెచ్చని జీలకర్ర నీళ్లను తీసుకున్న రుతుచక్రం క్రమంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం