గోర్లు కొరికే అలవాటు ఉందా? మీ మరణాన్ని మీరు ఆహ్వానిస్తున్నట్టే!

Arrow

చిన్నతనంలో కొంతమందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది.

Arrow

గోర్లు కోరికే అలవాటు చిన్న పిల్లల్లో కాదు కొందరి పెద్దవారిలో కూడా ఉంటుంది.

Arrow

ఖాళీగా ఉన్న సమయాల్లో లేదా ఒత్తిడికి గురైనప్పుడు గోర్లు కొరుకుతుంటారు.

Arrow

గోర్లు కొరికే అలవాటు ఆరోగ్య, చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు.

Arrow

గోర్లలో పేరుకుపోయిన మురికిలో అనేక రకాల బ్యాక్టీరియాలు పెరగడం ప్రారంభిస్తాయి.

Arrow

గోర్లను పళ్ళతో కొరికినప్పుడు ఆ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.

Arrow

గోర్లు కొరకడం వల్ల గోరు చుట్టూ ఉండే చర్మం దెబ్బతింటుంది.

Arrow

గోర్లను కొరికినప్పుడు చెడు బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించి అనేక వ్యాధులకు కారణమవుతుంది.

Arrow

విరేచనాలు, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

Arrow

విరేచనాలు, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.

Arrow

గోర్లు కొరికే అలవాటు నోటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.

Arrow

గోర్లు కొరికే అలవాటు కడుపు, ప్రేగు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌లకు కూడా దారితీయవచ్చు.

Arrow

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం