గోళ్లు కొరుక్కు తినే అలవాటు  ఉందా.. ఈ ఫ్రూట్స్ తినండి

నలుపు, వయెలెట్ కలర్స్‌లో నిగనిగలాడుతూ టెంప్ట్ చేస్తుంటాయి నేరేడు పళ్లు

ఇప్పుడు వీటి సీజన్ మొదలైంది. సంవత్సరం అంతా ఎదురు చూపులకు తెరపడింది.

మరీ నేరెడు పండ్లతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. తెలిస్తే తినకుండా ఉండలేరు.

వీటిల్లో C విటమిన్‌తో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్  పుష్కలంగా దొరకుతాయి

నేరేడు పండ్లను తినడం వల్ల కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు వచ్చేస్తాయి.

గోళ్లు కొరుక్కు తినే అలవాటు ఉన్న వారికి ఇది దివ్య ఔషధమనే చెప్పాలి

రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే లక్షణాలు నేరేడు పళ్లకు ఉన్నాయి.

జీర్ణ శక్తిని కూడా మెరుగు పరచడంలో సాయ పడుతుంది.

కాళ్ల నొప్పులు, వెన్ను, నడుం నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

వీటిని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

ఈ పళ్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.

మధుమేహాన్ని దూరం చేస్తాయి నేరేడు పళ్లు

కాలేయం పనితీరును శుభ్ర పరుస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం