Thick Brush Stroke

వేసవి కాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా

Tooltip

ఎండలు మండి పోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు.

Tooltip

ఇక వేసవిలో చాలా మంది ఫ్రిడ్జ్ నీళ్లు తాగడానికే ఆసక్తి చూపుతారు.

Tooltip

వేసవిలో బిందెలో నీళ్లు తాగితే దాహం తీరినట్లు ఉండదు.

Tooltip

అందుకే ఫ్రిడ్జ్ వాటర్ తాగుతూ.. దప్పిక తీర్చుకుంటారు.

Tooltip

కూల్ వాటర్ తో పాటు చల్లని జ్యూస్ లు, డ్రింక్స్ తాగడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు.

Tooltip

అయితే వేసవిలో చల్లటి నీరు వడదెబ్బ తగలకుండా కాపాడినప్పటికీ..

Tooltip

ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు నిపుణులు.

Tooltip

ఫ్రిడ్జ్ వాటర్ తాగితే రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటుగా..

Tooltip

మలబద్ధకం, గ్యాస్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు

Tooltip

ఫ్రిడ్జ్ వాటర్ గుండెపై ప్రభావం చూపుతుంది అంటున్నారు.

Tooltip

కూల్ వాటర్ గుండెలోని వాగస్ నరాలపై ప్రభావం చూపి గుండెపోటుకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.

Tooltip

అంతేకాకుండా ఫ్రిడ్జ్ వాటర్ తాగితే తలనొప్పి, సైనస్ సమస్యలు తీవ్రం అవుతాయంట.

Tooltip

కొందరు ఆహారం తినగానే, బయటకు వెళ్లి రాగానే చల్లటి నీరు తాగుతుంటారు.

Tooltip

చల్లటి నీరు శరీరంలో కొవ్వును పెంచుతుంది అంటున్నారు నిపుణులు.

Tooltip

కాబట్టి అధిక బరువు ఉన్నవారు.. చల్లటి నీటికి దూరంగా ఉండటం ఉత్తమం.

Tooltip

ఫ్రిడ్జ్ వాటర్ తాగితే జలుబు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

Tooltip

కనుక వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కుండలో నీరు అయితే ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం