ఆల్కహాల్, సోడా కలిపి తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా! 

iDreampost.Com

ఆల్కహాల్‌, సోడా కలిపి తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా!

iDreampost.Com

ఆల్కహాల్‌ సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా జనాలు మారరు.

iDreampost.Com

కొందరు తక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు.

iDreampost.Com

అయితే ఆల్కహాల్‌ తాగడం వల్ల ఎన్ని ప్రమాదాలో.. సరైన పద్దతిలో తీసుకోకపోయినా అంతే నష్టమట.

iDreampost.Com

మరీ ముఖ్యంగా ఆల్కహాల్‌, సోడా కలిపి తాగితే చాలా డేంజర్‌ అంటున్నారు.

iDreampost.Com

ఆల్కహాల్‌, సోడా కలిపి తాగేవారు మిగతా వారికంటే ఎక్కువ మత్తులో కూరుకుపోతారని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

సోడాలో సాధారణంగా కార్బోనేటేడ్ వాటర్, అధిక ఫ్రక్టోజ్, కలర్, కెఫిన్, ఫాస్పోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి.

iDreampost.Com

దీనిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని..

iDreampost.Com

స్థూలకాయం నుంచి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు వంటి సమస్యల బారిన పడతారని అంటున్నారు.

iDreampost.Com

వివిధ రకాల సోడాలు, కార్బోనేటేడ్ పానీయాలు, శీతల పానీయాలలో ఫాస్ఫరస్ ఉంటుంది.

iDreampost.Com

కనుక వీటిని ఆల్కహాల్‌తో కలిపి తీసుకుంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.

iDreampost.Com

ఇది ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతుంది అంటున్నారు నిపుణులు.

iDreampost.Com

ఆల్కహాల్‌లో సోడా, వైన్ కలపడం కంటే నీరు కలపడం మంచిది అంటున్నారు.

iDreampost.Com

కాస్త గోరువెచ్చ నీరైతే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

నీటితో తాగడం వల్ల దాని తీవ్రత, మత్తును తగ్గిస్తుంది.

iDreampost.Com

అలాగే హ్యాంగోవర్ సమస్యను కూడా తగ్గిస్తుంది అంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం