ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ పాడైపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Floral

ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా పాడైపోతూ ఉంటుంది.

Floral

ప్రస్తుతం అల్లం వెల్లుల్లి రేట్లు మండిపోతున్నాయి.

Floral

మార్కెట్‌లో కిలో వెల్లుల్లి ధర రూ.500 దాకా ఉంది.

Floral

ఇలాంటి సమయంలో ఇంట్లో చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఎక్కువ కాలం నిల్వ ఉంటే బాగుంటుంది.

Floral

మరి అలా ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే.. ఇలా చేయండి.

Floral

అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలనుకుంటే, రెండింటినీ సరైన నిష్పత్తిలో కలపడం చాలా ముఖ్యం

Floral

 కానీ, ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. 60 శాతం వెల్లుల్లి, 40 శాతం అల్లం  ఉండాలి.

Floral

అలాగే ఒలిచిన అల్లం మాత్రమే వాడాలి.

Floral

తొక్కతో ఉండే అల్లం వాడితే.. ఆ పేస్ట్ తర్వగా పాడవుతుంది.

Floral

పేస్ట్‌ను సిద్ధం చేసుకున్న గాలి చొరబడని శుభ్రమైన డబ్బాలో నింపి ఫ్రీజ్‌లో ఉంచండి.

Floral

ఇలా చేస్తే.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

Floral

పేస్ట్‌ మరింత రుచిగా ఉండాలంటే..  వెల్లుల్లి, అల్లంతో పాటు ఒక చెంచా నూనె, ఒక చెంచా వెనిగర్, అర చెంచా ఉప్పు కలపండి.

Floral

పేస్ట్ తయారు చేసేటప్పుడు ఒక్క చుక్క నీరు కూడా ఉండకూడదు.