Off-white Banner

ఇలా చేయండి.. AC ఎంతసేపు వేసినా  కరెంట్ బిల్ ఎక్కువ రాదు..

Tooltip

సూర్యుడి ప్రతాపం మొదలైపోయింది. ఎండలు బాగా ముదిరిపోతున్నాయి.

Tooltip

మీరు ఎండ వేడిమి ముంచి తప్పించుకోవాలంటే అనవరంగా బయటకు రావొద్దు.

Tooltip

పగటి పూట ఇంట్లోకి ఎండ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Tooltip

అయితే పగలు ఎలా తిప్పలు పడ్డా రాత్రి మాత్రం ఏసీ వేయకపోతే కొందరికి నిద్ర రాదు.

Tooltip

ఎండలు పెరిగిన తర్వాత ఏసీ తప్పనిసరిగా ఆన్ చేసుకోవాల్సిందే.

Tooltip

అయితే ఎక్కువసేపు ఏసీ ఆన్ చేస్తే కరెంట్ బిల్లు కూడా అలాగే వస్తుంది.

Tooltip

ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఎక్కువసేపు ఏసీ వేసినా బిల్ తక్కువ వస్తుంది.

Tooltip

సమ్మర్ రాగానే ముందు మీ ఏసీని మీరు సర్వీసింగ్ చేయించుకోవాలి.

Tooltip

హాఫ్ సర్వీసింగ్ కాకుండా.. ఫుల్ సర్వీసింగ్ చేయించండి.

Tooltip

బయట ఉండే కండన్సర్ యూనిట్ ని కూడా క్లీన్ చేయించాలి.

Tooltip

కండన్సర్ యూనిట్ కి డస్ట్ ఉంటే లోడ్ ఎక్కువ పడుతుంది.

Tooltip

అందుకే కండన్సర్ యూనిట్ ని తరచూ క్లీన్ చేయించుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ రాదు.

Tooltip

ఏసీ సర్వీసింగ్ చేయిస్తే.. కూలింగ్ కూడా ఎక్కవగా వస్తుంది. వేగంగా రూమ్ కూల్ అవుతుంది.

Tooltip

మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసుకుంటే మంచిది.

Tooltip

ఇలా చేయడం వల్ల రూమ్ వేగంగా కూల్ అయ్యి.. పవర్ బిల్ తగ్గుతుంది.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏవైనా సందేహాలుంటే నిపుణులని సంప్రదించాలి.