బీరులో ఈ స్టఫ్ అసలు తీసుకోకండి! హార్ట్ ఎటాక్ వచ్చే  ఛాన్స్ ఉంది!

చాలా మందికి ఆల్కహాల్ మత్తు అలవాటు అయిపోయి ఉంటుంది

బీరు, బ్రాందీ, విస్కీ అంటూ చాలా రకాలు ఉన్నాయి

ఎక్కువ మంది మాత్రం బీరు తాగుతుంటారు

కానీ.. బీరు చాలా గ్యాస్ సమస్య సృష్టించే ద్రావకం.

కాబట్టి.. బీరులోకి స్టఫ్ లా కొన్ని పదార్ధాలు తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం

శెనగపిండితో చేసిన  పదార్ధాలు అసలు దగ్గరికి  రానివ్వకండి

చికెన్ లివర్ మాత్రం అసలు ముట్టుకోవద్దు

మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీలు , సమోసాలు స్టఫ్ లా తీసుకోవడం ప్రమాదం

బేకరీ ఐటమ్స్ కూడా స్టఫ్ లోకి మంచిది కాదు

సీ ఫుడ్స్ కూడా దూరంగా ఉంచండి

ఇక చిప్స్, ఫ్రెంచ్ ఫ్రై కూడా స్టఫ్ లోకి వద్దు

పండ్లుతో సరిపెట్టుకుంటే మంచింది

నిజానికి అసలు ఏ రూపంలో అయినా ఆల్కహాల్ తీసుకోవడమే మంచిది కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి