భార్య వద్దకి వెళ్లే ముందు..  ఈ పదార్థాలు అస్సలు తినొద్దు!

మీ భాగస్వామితో రొమాంటిక్ నైట్ గడపాలంటే ఈ ఆహారం జోలికి అస్సలు వెళ్లొద్దు

భార్యాభర్త మధ్య శృంగార జీవింతం ఓ అద్భుతం.. ఇది సాఫీగా సాగితే ఎలాంటి సమస్యలు ఉండవు

శృOగారం శరీరానికి చక్కని వ్యాయామం మాత్రమే కాదు..మానసిక ఉల్లాసం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు

సంతోషకరమైన హార్మోన్లు యాక్టీవ్ కావడం వల్ల ఒత్తిడి నుంచి దూరమవుతారు.

దంపతుల శృOగారం డ్రైవ్ సాఫీగా బ్రేకులు లేకుండా సాగాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలి

ముఖ్యంగా శృOగారానికి ముందు ఇలాంటి ఆహార పదార్ధాలు అస్సలు తినవొద్దు, ఇది స్త్రీ, పురుషులకు వర్తిస్తుంది

శృOగారానికి ముందు జున్ను, చీజ్ వంటివి తినకూడదు. లాక్టోస్ అధికంగా ఉండేవాటికి దూరంగా ఉండాలి. ఇవి కడుపులో ఇబ్బంది పెడుతుంది

శృOగారానికి  ముందు చీజ్ పిజ్జాలు, పాస్తాలు, బర్గర్ లు అస్సలు తినొద్దు

మసాలా ఫుడ్ అంటే చాలా మంది ఇష్టపడతారు. స్పైసీ, యాసిడ్ రిఫ్లక్స్ ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి తింటే అజీర్తి చేసి రాత్రి పూట ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.

బీన్స్ కి దూరంగా ఉండాలి.. బీన్స్ అనేవి త్వరగా జీర్ణం కావు. పెద్ద పేగుకు చేరుకొని బ్యాక్టీరియా, అందులోని చక్కెర అణువులను గ్యాస్ మార్చి ఇబ్బంది పడతారు.

కడుపులో గ్యాస్ ఫామ్ కావడం వల్ల శృOగార భంగిమలు పాల్గొనేటపుడు ఇబ్బందులు కలుగుతాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం