పాలు తాగేటప్పుడు ఈ ఫుడ్స్ అస్సలు తినకండి.. ఎంత ప్రమాదమంటే..!

మనం ఆరోగ్యంగా ఉండటంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి.

రోజు గ్లాస్ పాలు తాగేతే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు.

కొందరు పాలు తాగే ముందు, ఆతరువాత కొన్ని ఆహార పదార్ధాలు తింటారు

కొన్ని రకాల ఫుడ్స్ ను పాలు తాగేటప్పుడు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈస్ట్ తో చేసిన బ్రెడ్ ను పాలతో కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఈస్ట్ బ్రెడ్, పాలు కాంబినేషన్ కారణంగా జీర్ణ క్రియ బ్యాలెన్స్ తప్పుతుందట

పాలు తాగిన వెంటనే పుల్లటి పండ్లు తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు రావచ్చు

చేపలు తినే ముందు, తిన్న తరువాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు

చేపలు, పాలు కాంబినేషన్ కారణంగా చర్మ వ్యాధులు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పాలు, అరటి పండు కాంబినేషన్  తీసుకుంటే కఫం రావచ్చట

పుచ్చకాయ, కర్భూజ  వంటి పండ్లు కూడా పాలతో కాంబినేషన్ బాగుండదు.

పాలను, మాంసాన్ని అస్సలు కలపొద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పై విషయాలను ఇంటర్ నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది

ఏదైనా ఫాలో, అన్ ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం