Tooltip

దివ్య ఔషధం తిప్పతీగ.. మొండి వ్యాధులకు ఇది సరైన మందు!

Tooltip

తిప్ప తీగ ఆయుర్వేదంలో వాడుతుంటారు. ఇది ఒక దివ్య ఔషదం.

Tooltip

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా లభించే తిప్పతీగతో ఎన్నో దీర్ఘకాలిక రోగాలు నయం చేయవొచ్చు

Tooltip

ఆయుర్వేదంలో‘అమృతం’ గా ప్రసిద్ది చెందింది తిప్పతీగ.

Tooltip

తిప్ప తీగ కాండం నుంచి ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది.

Tooltip

ఇందులో యాంటీ-పైరేటిక్ స్వభావం ఉండటం వల్ల దీర్ఘకాలిక జ్వరాన్ని తరిమేస్తుంది.

Tooltip

రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరిచి డయాబెటీస్ ను అదుపు చేస్తుంది.

Tooltip

జ్వరం, డెంగ్యూ మొదలైన వ్యాధులకు తిప్పతీగ రసం చెక్ పెడుతుంది.

Tooltip

టాన్సిలిటిస్ వంటి శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి రిలీఫ్ ఇస్తుంది.

Tooltip

ఛాతి బిగుతుగా ఉండటం, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గిస్తుంది.

Tooltip

తిప్పతీగను ఆంగ్లంలో గిలోయ్, సంస్కృతంలో అమృత, గూడూచి, మధపర్ణి, చిన్నోభవ, అమృతవల్లి అనే పేర్లతో పిలుస్తారు.

Tooltip

ఇందులో ఉండే యాటీ బయోటిక్, యాంటీ ఫంగస్, యాంటీ వైరల్ శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.

Tooltip

ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు దూరం చేస్తుంది..వృద్దాప్యఛాయలు కనిపించకుండా చేస్తుంది.

Tooltip

తిప్ప తీగ చూర్ణం మానసిక ఆందోళ, ఒత్తిడి సమస్యలను దూరం చేస్తుంది.. మంచి జ్ఞాపక శక్తినిస్తుంది.

Tooltip

తిప్పతీగ చూర్ణం కామెర్లు నయం చేస్తుంది.. మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం