Tooltip

పెరట్లో దొరికే ఈ పువ్వుతో లక్షలు ఖర్చయ్యే వ్యాధులు నయం!

Tooltip

మల్లె పువ్వు తన సువాసనతో అందరినీ ఆకర్షిస్తుంది.

Tooltip

మల్లె పువ్వు నూనె సుగంధంగా ఉండటమే కాకుండా అనేక లాభాలు కలిగి ఉంటుంది.

Tooltip

జాస్మిన్ ఆయిల్ జుట్టుకు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు.

Tooltip

శారీరక సమస్యల నివారణకు కూడా ఇది చాలా సహాయ పడుతుంది.

Tooltip

మల్లెపువ్వు మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

Tooltip

మల్లె నూనెను డిప్రెషన్, నిద్రలేమికి నివారణగా వాడుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Tooltip

చాలా మంది కీళ్ల నొప్పులతో బాధ పడుతుంటారు.

Tooltip

మల్లె పువ్వుల నూనె ఎముకలు, కండరాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Tooltip

జాస్మిన్ ఆయిల్ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది.

Tooltip

చర్మం వాపు సమస్య నివారణకు జాస్మిన్ ఆయిల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Tooltip

శరీర అలసటకు జాస్మిన్ ఆయిల్‌తో ఉపశమనం లభిస్తుంది.

Tooltip

అలానే జాస్మిన్ ఆయిల్ శరీరానికి శక్తిని, రక్త ప్రసరణను పెంచుతుంది.

Tooltip

మల్లెపువ్వుల నూనె మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. 

Tooltip

ఈ నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, మతిమరుపు వంటివి దూరమవుతాయి. 

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం