Tooltip
బియ్యం కడిగిన నీటిని పారబోస్తున్నారా? ఈ లాభాలు మిస్ అవుతున్నారు!
Thick Brush Stroke
సాధారణంగా చాలా మంది బియ్యం కడిగిన తర్వాత ఆ నీటిని పారబోస్తూ ఉంటారు.
Thick Brush Stroke
కానీ దాని వలన చర్మానికి జుట్టుకు చాలా ఉపయోగాలు ఉంటాయి.
Thick Brush Stroke
చైనా వారి చర్మం అంత అందంగా మెరిసిపోడానికి కారణం ఈ రైస్ వాటర్ ఏ అంట
Thick Brush Stroke
ఎప్పటినుంచో ఈ బియ్యం వాటర్ ను సౌందర్యం పెంచుకునేందుకు వాడుతుంటారు.
Thick Brush Stroke
చర్మం మెరిసేందుకు, శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచేందుకు అనేక రకాలుగా దీనిని ఉపయోగిస్తారు
Thick Brush Stroke
అన్నం వండేముందు కాసేపు నానపెట్టిన నీటిలో.. విటమిన్లు, ఖనిజాలు, అమినో యాసిడ్స్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి.
Thick Brush Stroke
అరంగంట సేపు నానపెట్టిన రైస్ వాటర్ ను పక్కకు తీసి.. దాదాపు ఏడు రోజుల పాటు వాటిని స్టోర్ చేసుకోవచ్చు.
Thick Brush Stroke
ఈ రైస్ వాటర్ ను నేరుగా చర్మానికి, జుట్టుకు ఉపయోగించుకోవచ్చు.
Thick Brush Stroke
ఎక్కువగా ఈ రైస్ వాటర్ ను ఫేషియల్ క్లెన్సగా, టోనర్‌గా ఉపయోగిస్తూ ఉంటారు.
Thick Brush Stroke
ముఖ్యంగా జుట్టుకు రైస్ వాటర్ ను పట్టించడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.
Thick Brush Stroke
పాడైపోయిన జుట్టును బాగుచేసేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.
Thick Brush Stroke
బియ్యం నీటిని జుట్టుకు రాసి.. కుదుళ్లను బాగా మర్దన చేయాలి. మొదళ్ల నుంచి చివరి వరకు రాయాలి.
Thick Brush Stroke
ఆ తర్వాత దానిని పది నిమిషాలు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి.
Thick Brush Stroke
ఇలా చేయడం ద్వారా.. గాలి కాలుష్యం, రంగులు వేయడం వల్ల పాడైన జుట్టుకు జీవం లభిస్తుంది.
Thick Brush Stroke
ఇలా చేయడం ద్వారా.. గాలి కాలుష్యం, రంగులు వేయడం వల్ల పాడైన జుట్టుకు జీవం లభిస్తుంది.
Thick Brush Stroke
గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం