బూడిద గుమ్మడికాయతో నాజుగ్గా మారొచ్చని తెలుసా..?

Tooltip

ఒకప్పుడు బూడిద గుమ్మడికాయ అనగానే ఇంటికి దిష్టికి తగలకూడదని ద్వారానికి కట్టేవారు  లేకుంటే ఓడియాలు చేసుకుని తినేవారు

Tooltip

కానీ ఇప్పుడు దీనిలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు చూసి బిత్తరపోతున్నారు

Tooltip

ఇటీవల కాలంలో డైట్స్ ఫాలో అయ్యే వారు  దీన్ని జ్యూస్ రూపంలో సేవిస్తున్నారు. 

Tooltip

పరగడపున దీన్ని జ్యూస్ చేసుకుని తాగితే.. మూడు నెలల వ్యవధిలో శారీరక బరువు తగ్గుతుంది

Tooltip

ఇందులో నీరు పుష్కలంగా లభించడం వల్ల డీ హైడ్రేట్ బారిన పడరు.

Tooltip

సమ్మర్‌లో  బెస్ట్ హెల్త్ డ్రింక్ ఇది. 

Tooltip

అలాగే ఇందులో పోషక విలువలు మెండుగా లభిస్తున్నాయి. 

Tooltip

ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, జింక్, కాపర్  ఉంటాయి.

Tooltip

చెక్కు తీసుకుని నేరుగా తినడం వల్ల కూడా మంచిదే.

Tooltip

జీర్ణ సంబంధ సమస్యలు తీరుతాయి. 

Tooltip

ఇందులో విటమిన్లు ఎక్కువ, కొవ్వు పదార్థాలు తక్కువ

Tooltip

ఇటీవల కాలంలో కూర కూడా చేసుకుని తింటున్నారు. 

Tooltip

హై బీపీని తగ్గించడమే కాదూ.. మంచి నిద్రను అందించే శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంది.

Tooltip

చర్మ వ్యాధి నివారిణిని కూడా.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం