పడక గదిలో ప్రభావం తగ్గిందా? ఈ సింపుల్ ఫుడ్‌తో సమస్యకి  చెక్!

iDreampost.Com

iDreampost.Com

సమాజంలో మంచి పొజీషన్ లో ఉండాలనే తాపత్రయంతో మగవాళ్లు సంపాదన కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు

iDreampost.Com

డబ్బు సంపాదిస్తున్నారు.. కానీ పడక గదిలో భాగస్వామిని సంతృప్తి పర్చలేకపోతున్నారు

iDreampost.Com

దీనికి ముఖ్య కారణం మానసిక, శారీరక ఒత్తిడి అంటున్నారు నిపుణులు

iDreampost.Com

అధికంగా మద్యం సేవించడం, సిగరెట్లు, డ్రగ్స్ వాడటం వల్ల పురుషుల్లో ఆ సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు

iDreampost.Com

పడక గదిలో తలెత్తే సమస్యలు భవిష్యత్ లో విడాకుల వరకు వెళ్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి

iDreampost.Com

చాలా మంది పురుషులు భాగస్వామిని సంతృప్తి పర్చడానికి వయగ్రాలు వాడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు

iDreampost.Com

పడక గదిలో భార్యను సంతోష పెట్టడానికి ఇంట్లోనే బోలెడన్ని చిట్కాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు

iDreampost.Com

 మనం తినే ఆహారంలో ఎన్నో పోషకపదార్థలు ఉన్నాయి.. అవి పురుషుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది

iDreampost.Com

మగతనం ఉర్రూతలూగించడానికి ఈ ఆహారం తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు

iDreampost.Com

చింత చిగురు, చింత గింజలు, చింత వేరు ఇందులో ఉండే ఔషదం పడక గదిలో మీ సామర్థ్యాన్ని పెంచుతుంది

iDreampost.Com

చింత చిగురు, పువ్వులో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. పురుషుల్లో ఆ సామర్ధ్యాన్ని పెంచడంలో దోహదపడుతుంది.

iDreampost.Com

బీట్ రూట్‌లో ఉండే ట్రిప్టో ఫాన్ వయగ్రా కంటే పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

 వారానికి రెండు మూడు సార్లు బీట్ రూట్ తింటే మంచిది. బీట్ రూట్ నేరుగా తినవొచ్చు.. జ్యూస్ చేసుకొని తాగవొచ్చు.

iDreampost.Com

పొట్లకాయ డైట్‌లో ఉపయోగిస్తే.. పడక గదిలో ఆ సమస్యలకు చెక్ పెట్టవొచ్చు

iDreampost.Com

ములక్కాడ, ఆకు, బెరడు లో ఎన్నో పోషక పదార్ధాలు ఉన్నాయి.. అవి పురుషుల్లో అధిక శక్తినందిస్తాయి.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం